వీచే గాలులు పలుకుతునవి స్వరాలూ...
పయనించే పవనం చేబుతునది ఓ రాగం...
కూసే కోయిల వినిపించుచునదో గానం
అందమైన నెమలీక ఆడుచునదో నాట్యం
పాడమా ఒక పాటా...
చలని ఈ పూట...
అనురాగం ఇమిడి యున్న భావాలతో...
చకని స్వరములతో...
బాలిక బాలికల నాత్యముతో...
పలువురి సమక్షములో...
ప్రకృతి లోని అందం మరియు ఈ నా చిట్టి కావ్యం నా చిన్ను కే అంకితం...
పయనించే పవనం చేబుతునది ఓ రాగం...
కూసే కోయిల వినిపించుచునదో గానం
అందమైన నెమలీక ఆడుచునదో నాట్యం
పాడమా ఒక పాటా...
చలని ఈ పూట...
అనురాగం ఇమిడి యున్న భావాలతో...
చకని స్వరములతో...
బాలిక బాలికల నాత్యముతో...
పలువురి సమక్షములో...
ప్రకృతి లోని అందం మరియు ఈ నా చిట్టి కావ్యం నా చిన్ను కే అంకితం...