Monday, January 3, 2011

కాలము గతించుచుండగా.....

చక్కని రూపములతో సృష్టించాడు ఆ దేవుడు మములను
సునితమైన మనసులతో కలిగించాడు మములను

లోకములోని పాపాలకు శాపాలకు గురి అయీ
ఆ సునితమును మరచి కక్షలను కోప తాపాలను అలవరచుకున్నాము
ఆ చకని తనమును వీడి మలినమైన ఆకారములు కలిగి
ఆ యేసు రాజును  దర్శింప వేచి యునాము

ఇది ఎంత వరకు న్యాయం? ధర్మం?
సృష్టించిన ఆ సృష్టి కర్తకే అవమానం

అంత్య దినములలో ప్రేమలు చల్లారును అన్న ప్రవచనములు నేరవేరుచున్నవి
మీ వలననే నా నామము దూషింప బడుచునదన్న మాట ఫలించుచునది

ఎపుడయ్య నీ రాకడ... ఎంధాకయ్యా  ఈ ఆవేదన
ఎపుడయ్య నీ రాజ్య స్థాపన.. ఎనేలయ్య ఈ నేరిక్షణ