Friday, December 10, 2010

కావ్యం

వీచే గాలులు పలుకుతునవి స్వరాలూ...
పయనించే పవనం చేబుతునది ఓ రాగం...

కూసే కోయిల వినిపించుచునదో గానం
అందమైన నెమలీక ఆడుచునదో నాట్యం

పాడమా ఒక పాటా...
చలని ఈ పూట...

అనురాగం ఇమిడి యున్న భావాలతో...
చకని స్వరములతో...

బాలిక బాలికల నాత్యముతో...
పలువురి సమక్షములో...

ప్రకృతి లోని అందం మరియు ఈ నా చిట్టి కావ్యం నా చిన్ను కే అంకితం...